Tag: what to do

Cold and Cough Relief: జలుబు, దగ్గు సమస్యను ఇలా కంట్రోల్ చేయండి !

జలుబు.. వచ్చిందంటే చాలు.. ఓ పట్టాన వదలదు. ఓ సామెత ఉంది. జలుబుకి ట్యాబ్లెట్స్ వేస్తే వారంరోజుల్లో తగ్గుతంది. వేసుకోకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుందని చెబుతారు. అంటే..…