anchor sreemukhi pics

యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై ఉన్న భారీ క్రేజ్ గురించి తెలిసిందే. యాంకర్ శ్రీముఖి అనడం కంటే బుల్లితెర రాములమ్మ అంటే ఆమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు. పైగా బిగ్ బాస్ పుణ్యమా అని మరింత క్రేజ్ సంపాదించుకుంది కూడా. బిగ్ బాస్ షో తర్వాత మరోసారి కెరీర్‌పై ఫోకస్ చేసిన యాంకర్ శ్రీముఖి.. రియాలిటీ షోలతో పాటు అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తోంది.

Photo : Instagram/sreemukhi

Photo : Instagram/sreemukhi

Photo : Instagram/sreemukhi

Photo : Instagram/sreemukhi

Photo : Instagram/sreemukhi

Photo : Instagram/sreemukhi

Photo : Instagram/sreemukhi

Photo : Instagram/sreemukhi