Catherine Tresa Latest pics

కేథ‌రిన్ థ్రెసా.. నాని హీరోగా వచ్చిన ‘పైసా’ సినిమాలో హీరోయిన్‌గా చేసి.. అదరగొట్టన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’, ‘సరైనోడు’ సినిమాలు చేసింది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు కొన్ని సరిగా అలరించకపోవడంతో ఈ భామకు తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో ఓ పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే.

Photo: Instagram/catherinetresa