niharika engagement photos

నాగబాబు కూతురు, మెగా డాటర్‌గా పేరొందిన నిహారిక కొనిదెల ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం పూర్తయింది. చైతన్య జొన్నలగడ్డతో నిహారిక ఎంగేజ్‌మెంట్ జరిగింది.

 Niharika Engagement Pics : చైతన్య జొన్నలగడ్డతో నిహారిక.. అదిరిన పిక్స్.. Photo : Instagram

 నిహారిక కొణిదెల నిశ్చితార్ధం పిక్స్ , రామ్ చరణ్, ఉపాసన Photo : Instagram

 నిహారిక కొణిదెల నిశ్చితార్ధం పిక్స్ , మెగా ఫ్యామిలీ Photo : Instagram

 నిహారిక కొణిదెల నిశ్చితార్ధంలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు (Instagram/Photo)

 నిహారిక ఎంగేజ్మెంట్ వేడుకలో చిరంజీవి దంపతలు మాటా ముచ్చట (Instagram/Photo)

 కాబోయే భర్త చైతన్య జొన్నలగడ్డతో నిహారిక కొణిదెల పరవశం (Instagram/Photo)