poorna latest pics

పూర్ణ … అల్లరి నరేష్ హిరోగా వచ్చిన ‘సీమ టపాకాయ్’ సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది. ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అవును’, ‘లడ్డుబాబు’, ‘అవును 2’ మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. అంతేకాకుండా..ఆ మధ్య వచ్చిన ‘జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా’ మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది పూర్ణకు. అయితే ఆ సినిమా హిట్టైన..తెలుగులో మాత్రం పెద్దగా అవకశాలు రాలేదు. . సినిమాల్లోకి వచ్చాక తన అసలు పేరు షమ్నా ఖాసీం తో కాకుండా పూర్ణ పేరుతో రాణిస్తోంది.

Also Read: సురేఖ వాణి లేటెస్ట్ పిక్స్