raima sen hot photoshoot

ధైర్యం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన అందాల భామ రైమా సేన్‌. స్టార్ వారసురాలిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే వెండితెర మీద మెప్పించలేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

Also Read: మతిపోగొడుతోన్న తేజస్వి మదివాడ హాట్ ఫోటో షూట్

<p>తాజాగా ఈ బ్యూటీ కొన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలను షేర్ చేస్తోంది. పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి.</p>

Image

Image

<p>బాలీవుడ్ సినీ జనాలు రైమాను, సుచిత్రా సేన్‌తో పోలుస్తున్నారు. ఈ బ్యూటీ తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది.</p>