tejaswi madivada new photo shoot

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో హోమ్లీ బ్యూటీగా దర్శనమిచ్చిన తేజస్వి.. కనిపించింది కొద్దీ సేపే అయినా మంచి క్రేజ్ అందుకుంది. ఆ సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ క్యూట్ గర్ల్ ఆ తరువాత వేసిన స్టెప్పులు మాత్రం ఓ విదంగా అందరికి షాక్ ఇచ్చాయి. మొదట్లో గ్లామర్ గీతను పెద్దగా దాటలేదు. తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ క్యారెక్టర్లు చేయడానికి ఏ మాత్రం తీసిపోరు అనే విధంగా గ్లామర్ డోస్ పెంచింది. అప్పుడప్పుడు కొన్ని సపోర్టింగ్ రోల్స్ తో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది.

 తేజస్వి మదివాడ హాట్ పిక్స్ Photo : Instagram/tejaswimadivada

tejaswi madivada instagram photos

tejaswi madivada instagram photos